अर्थ : పరీక్షల తీరుతెన్నులను గమనించేవాడు.
उदाहरणे :
పరీక్షకుడు కాపీలు కొట్టే వారిని పట్టుకున్నాడు
समानार्थी : పరిశీలించేవాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పరిశీలించేవాడు.
उदाहरणे :
పరీక్షకుడు పరీక్షరాసే వారందరికీ కొంత మార్గాన్ని చూపాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
उदाहरणे :
అతడు ఒక మంచి తత్వవేత్త.
समानार्थी : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, విచారకుడు, శోధకుడు
इतर भाषांमध्ये अनुवाद :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerअर्थ : పరీక్షించుటకు అర్హత కల్గి, ఆ పనిచేసేవాడు
उदाहरणे :
అతను ప్రతి వస్తువును బాగా పరీక్షిస్తాడు.
समानार्थी : పరీక్షాయోగ్యకుడు, పరీక్షించువాడు, పరీక్షించేవాడు
इतर भाषांमध्ये अनुवाद :