अर्थ : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
उदाहरणे :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
समानार्थी : క్షుణ్ణంగా, పరిశీలన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
उदाहरणे :
ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय से सम्बंधित प्रश्नों की सूची।
इस प्रश्नावली के सभी प्रश्नों को मैंने हल कर दिया है।A set of questions or exercises evaluating skill or knowledge.
When the test was stolen the professor had to make a new set of questions.अर्थ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
उदाहरणे :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
समानार्थी : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
इतर भाषांमध्ये अनुवाद :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.अर्थ : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
उदाहरणे :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
समानार्थी : విచారణ
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।अर्थ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
उदाहरणे :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
समानार्थी : టెస్టు, పరిశీలన, పరిశోధన, శోధన, సంశోధన, సమీక్ష
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingअर्थ : రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
उदाहरणे :
అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Examination of tissues or liquids from the living body to determine the existence or cause of a disease.
biopsyअर्थ : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
उदाहरणे :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
समानार्थी : పరిక్ష
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing