अर्थ : వ్యంగపూరకంగా మాట్లాడుట.
उदाहरणे :
పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.
समानार्थी : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు, హేళనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।
परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
उदाहरणे :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
समानार्थी : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, వేళాకోళంచేయు, హేళనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।