अर्थ : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
उदाहरणे :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
समानार्थी : సభ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
उदाहरणे :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
समानार्थी : కూటమి, సదస్సు, సమావేశం
इतर भाषांमध्ये अनुवाद :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceअर्थ : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
उदाहरणे :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :