अर्थ : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
उदाहरणे :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
समानार्थी : పరిష్కరణ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
उदाहरणे :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
समानार्थी : తనిఖీ, పరిశీలన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
इतर भाषांमध्ये अनुवाद :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.अर्थ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
उदाहरणे :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
समानार्थी : టెస్టు, పరిశీలన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingअर्थ : తర్క- వితర్కములను నిశ్చితము చేయు క్రియ
उदाहरणे :
అతడు కావ్య విశ్లేషణలో నిమగ్నమైపోయాడు.
समानार्थी : విశ్లేషణ
इतर भाषांमध्ये अनुवाद :
अनुमान और तर्क-वितर्क से यह निश्चय करने की क्रिया कि कोई बात वास्तव में कैसी हो।
वह काव्य मीमांसा में लगा हुआ है।The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : మంచి పద్ధతిగా చూడుట
उदाहरणे :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
समानार्थी : పరిశీలన, పరీక్షించి
इतर भाषांमध्ये अनुवाद :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।