पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील పరిశోధకుడు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

పరిశోధకుడు   నామవాచకం

अर्थ : శోధించేవాడు

उदाहरणे : పరిశోధనాకర్త పరిశోధనలో నిమజ్ఞ్నుడయ్యాడు.

समानार्थी : అన్వేషకుడు, పరిశోధనాకర్త, శోధనకర్త


इतर भाषांमध्ये अनुवाद :

A scientist who devotes himself to doing research.

investigator, research worker, researcher

अर्थ : ఏదైనా కొత్త విషయాలను కనుక్కునే వ్యక్తి

उदाहरणे : ఒక పరిశోధకుని యొక్క ఒకకొత్త పరిశోధనవల్ల గంధర గోళం వ్యాపించింది.

समानार्थी : ఆవిష్కర్త


इतर भाषांमध्ये अनुवाद :

आविष्कार करने वाला व्यक्ति।

एक आविष्कारक के एक नए आविष्कार से तहलका मच गया है।
आविष्कर्ता, आविष्कर्त्ता, आविष्कारक, आविष्कारकर्ता, आविष्कारकर्त्ता

Someone who is the first to think of or make something.

artificer, discoverer, inventor

अर्थ : ఒక వ్వక్తి పరిశోధన లేక వెతకటం చేస్తూ ఉంటాడు

उदाहरणे : పరిశోధకుడు దొంగను తెలుసుకుంటున్నాడు.


इतर भाषांमध्ये अनुवाद :

वह जो ढूँढ़ने या खोजने का काम करता है।

खोजियों ने तस्करों का पता लगा लिया है।
अनुसंधानी, अनुसन्धानी, खोजी, खोजू

An investigator who is employed to find missing persons or missing goods.

tracer

अर्थ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

उदाहरणे : అతడు ఒక మంచి తత్వవేత్త.

समानार्थी : తత్వవేత్త, పరిశీలకుడు, పరీక్షకుడు, విచారకుడు, శోధకుడు


इतर भाषांमध्ये अनुवाद :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

अर्थ : తప్పులను సరిచేయు వ్యక్తి.

उदाहरणे : పరిశోధకుని ద్వారా ఈ ప్రశ్నపత్రాలను సరిచేయించినారు.

समानार्थी : చక్కచేయువాడు, సంస్కరించువాడు, సంస్కర్త, సరిచేయువాడు, సరిదిద్దువాడు


इतर भाषांमध्ये अनुवाद :

वह जो दोषों या त्रुटियों में सुधार करता हो।

संशोधक द्वारा इस प्रश्नपत्र में संशोधन कराया गया है।
संशोधक, सुधारक

A disputant who advocates reform.

crusader, meliorist, reformer, reformist, social reformer

పరిశోధకుడు   విశేషణం

अर्थ : కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వెదకువాడు

उदाहरणे : పరిశోధకుడు కుక్కల ద్వారా దొంగల ఉనికిని తెలుసుకోగలుగుతారు పరిశోధక వీరుడు ఎక్కడ మాయమయ్యాడు

समानार्थी : జాడతీయువాడు, శోధకుడు


इतर भाषांमध्ये अनुवाद :

ढूँढ़ने या तलाश करने वाला।

खोजी कुत्तों द्वारा चोर का पता लगाया जा रहा है।
तालिब मर्द कहाँ गायब हो गया?
अनुसंधेय, अनुसन्धेय, खोजी, तालिब

अर्थ : శోధించేవాడు

उदाहरणे : ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది

समानार्थी : అన్వేషకుడు, అన్వేషి, శోధకుడు


इतर भाषांमध्ये अनुवाद :

चौपाल