अर्थ : ఏదేని పని, పోటీ మొదలగువాటిలో ప్రతిపక్షం ముందు విఫలమగుట.
उदाहरणे :
మహాభారత యుద్దంలో కౌరవులు ఓడారు.
इतर भाषांमध्ये अनुवाद :
युद्ध, खेल, प्रतियोगिता आदि में प्रतिपक्षी के सामने विफल होना।
महाभारत के युद्ध में कौरव हारे।