अर्थ : పూలపైన ఉండు తియ్యని పదార్థం.
उदाहरणे :
సీతాకోకచిలుకలు పుప్పొడిరేణువులను ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు తీసుకుపోతాయి.
समानार्थी : పుప్పొడిరేణువులు, పుష్పరేణువులు
इतर भाषांमध्ये अनुवाद :
The fine spores that contain male gametes and that are borne by an anther in a flowering plant.
pollen