अर्थ : సంతోష సమయంలో చేసే ఒక కార్యం
उदाहरणे :
బిడ్డ యొక్క పుట్టినరోజున అతను శుభకార్యం ఏర్పాటు చేశారు.
समानार्थी : ఉత్సవం, పర్వము, మంగళోత్సవం, వేడుక, శుభకార్యం, సంబరము
इतर भाषांमध्ये अनुवाद :
वह उत्सव जो मंगल कार्य आदि के दौरान किया जाता है।
बेटे के जन्मदिवस पर उसने मंगलोत्सव का आयोजन किया।