अर्थ : భోజన తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు అవి కందిపప్పు, పెసలపప్పు మొదలుగునవి
उदाहरणे :
ఈ రోజులలో బజారులో పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
समानार्थी : పప్పు ధాన్యం, పప్పు విత్తనాలు
इतर भाषांमध्ये अनुवाद :
Edible seeds of various pod-bearing plants (peas or beans or lentils etc.).
pulse