अर्थ : బీజములోపల ఉండు పదార్థము
उदाहरणे :
ఒక్కొక్క బీజము లోని పప్పు ఔషధములా పనికొస్తుంది.
समानार्थी : గింజలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రొట్టె, అన్నం మొదలైన వాటితో పాటుకలిపి తినడానికి కందిపప్పుతో చేసినటువంటి కూర
उदाहरणे :
అమ్మ ఈరోజు పప్పు, అన్నం మరియు బంగాళాదుంప కూర చేసింది.
इतर भाषांमध्ये अनुवाद :