अर्थ : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
उदाहरणे :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
समानार्थी : అసంగతమైనమాట, ఉపయోగంలేని, నిరర్థకవాక్యం, పిచ్చితనమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
उदाहरणे :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
समानार्थी : అవినీతి, దుర్లభం, నిరుపయోగం, విలువలేని
इतर भाषांमध्ये अनुवाद :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessअर्थ : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
उदाहरणे :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
समानार्थी : అనర్హులైన, ఉపయోగంలేని, ఒదగని, తగని
इतर भाषांमध्ये अनुवाद :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.अर्थ : చేయడానికి యోగ్యంకానిది.
उदाहरणे :
-పనికిరాని వ్యక్తికి బాధ్యతలు లేకుండా వున్నాయి.
अर्थ : ఏ పని చేయ్యకపోవడం.
उदाहरणे :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
समानार्थी : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనిపాటలేని, వ్యర్థమైన
इतर भाषांमध्ये अनुवाद :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।अर्थ : అవసరం లేని పని
उदाहरणे :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
समानार्थी : అనవసరమైన, అవసరం లేని, వ్యర్థమైన
इतर भाषांमध्ये अनुवाद :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.अर्थ : ప్రయోజనము లేకపోవడం.
उदाहरणे :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
समानार्थी : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।अर्थ : ప్రయోజనం లేకుండా ఉండటం
उदाहरणे :
భారతదేశం అక్కరకురాని హీలను దిగుమతి చేస్తుంది
समानार्थी : అక్కరకురాని, ఉపయోగపడని
इतर भाषांमध्ये अनुवाद :
(of stone especially) not given a finished form by or as if by hewing.
A house of unhewn grey stone roughly cemented together.अर्थ : మాటలకు సరైన అర్థంలేకపోవడం.
उदाहरणे :
పనికిరాని మాటలు వదిలేయాలి.
समानार्थी : పొంతనలేని, వృధాప్రలాపం
इतर भाषांमध्ये अनुवाद :
जो बकवास से भरा हुआ हो।
बकवासपूर्ण बातें मत करो।Having no intelligible meaning.
Nonsense syllables.