अर्थ : ఆమె కళ్ళు కమలాలను పోలి ఉన్నాయి
उदाहरणे :
రాధ కమలనయనుడైన కృష్ణుని ప్రేమించింది
समानार्थी : కమలనయనం, కమలనేత్రం, పద్మలోచనుడు, పద్మాక్షుడు, పుండరీకాక్షుడు, రాజీవనేత్రుడు
इतर भाषांमध्ये अनुवाद :
जिसकी आँखे कमल के समान सुंदर हों।
राधा कमलनयन कृष्ण से प्रेम करती थी।