अर्थ : చెట్టు కొమ్మలకు ఉండేవి
उदाहरणे :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.
उदाहरणे :
నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ధాతువులతో తయారుచేసిన రేకు
उदाहरणे :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
समानार्थी : ఆకు
इतर भाषांमध्ये अनुवाद :