सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : నేలపాలు చేయడం
उदाहरणे : తను చద్ది నీళ్ళను పాత్రలో నుండి పారబోస్తోంది
समानार्थी : ఉలకబోయు, పారబోయు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
गिराकर बहाना।
Pour out.
अर्थ : చెత్తను దూరంగా వేయడం
उदाहरणे : దివాళీ రోజు మా ఇంట్లోని చెత్తను బయటపడేశాను
समानार्थी : పారేయు, విసిరేయు
व्यर्थ जानकर बाहर करना।
Remove unwanted substances from, such as feathers or pits.
अर्थ : పనికిరాని వస్తువులను విసిరేయడం
उदाहरणे : ఇంటి బయట చెత్తచెదారము వేశారు
समानार्थी : వేయు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
फेंका हुआ होना।
अर्थ : ఉన్నస్థలం నుండి పక్కకు నెట్టేయడం
उदाहरणे : పిల్లాడు ఆడుతూ_ఆడుతూ ఇంకో పిల్లాన్ని పడేశాడు
समानार्थी : తోసేయు, దొబ్బేయు, నెట్టేయు, పడదోయు
धक्के से या ठेलकर आगे गिराना या बढ़ाना।
Move with force.
स्थापित करा