अर्थ : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట
उदाहरणे :
అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది
समानार्थी : నిద్రపుచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనిషిని లేదా వస్తువుని ఎక్కడైనా స్థిరంగా పెట్టడం.
उदाहरणे :
“డాక్టర్ రోగికి పరీక్ష చేసి కట్టుకట్టి పడుకోబెట్టాడు.
समानार्थी : పరుండబెట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లాలిపాడి చేసే పని
उदाहरणे :
అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.
समानार्थी : నిద్రపుచ్చు
इतर भाषांमध्ये अनुवाद :