अर्थ : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
उदाहरणे :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పడుకోవటానికి ఉపయోగపడే నాలుగు కాళ్ళ వస్తువు
उदाहरणे :
అమ్మ చిన్న మంచంలో పిల్లాడిని నిద్రపుచ్చింది.
इतर भाषांमध्ये अनुवाद :