अर्थ : నిరంతర
उदाहरणे :
ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.
समानार्थी : ఆసక్తి, కృషి, శ్రద్ధ
इतर भाषांमध्ये अनुवाद :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.अर्थ : ఏ దైన పనిలో మునిగిపోవుట
उदाहरणे :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
समानार्थी : అవధానం, ఉపధారణం, ఏకాగ్రత, శ్రద్ద, సంవిత్తు, సమాధిస్దితి
इतर भाषांमध्ये अनुवाद :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।