अर्थ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
उदाहरणे :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
समानार्थी : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।