पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील పంజాబీ शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

పంజాబీ   నామవాచకం

अर्थ : భారతదేశంలో పంజాబ్ ప్రాంతపు భాష.

उदाहरणे : ఈ పుస్తకం పంజాబీలో రాయబడింది.


इतर भाषांमध्ये अनुवाद :

भारत के पंजाब प्रदेश की भाषा।

यह पुस्तक पंजाबी में लिखी गई है।
पंजाबी, पंजाबी भाषा, पंजाबी-भाषा

अर्थ : పంజాబ్లోబ నివసించే వ్యక్తి.

उदाहरणे : -కొంతమంది పంజాబీలు ఈ సంస్థలో సభ్యులు.


इतर भाषांमध्ये अनुवाद :

पंजाब का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।

कई पंजाबी भी इस संस्था के सदस्य हैं।
पंजाबी

పంజాబీ   విశేషణం

अर्थ : పంజాబీ భాషకు సంబంధించిన

उदाहरणे : గురుముఖీ తెలియని కారణంగా నేను పంజాబీ రచనలను చదవలేను.

अर्थ : మాతృభాషా పంజాబీయైనటువంటి

उदाहरणे : నేను పంజాబీ స్నేహితురాలు నియమిత రూపంలో గురు గ్రాంథ్ సాహెబ్ యొక్క పాట పాడాను.

अर्थ : పంజాబ్ లో నివసించేవాడు

उदाहरणे : పంజాబీ బంధువులందరికీ వినతి, శాంతిగా వుండటానికి సహాయం చేయండి.

चौपाल