अर्थ : న్యాయస్థానములో ఫిర్యాదు చేయుట
उदाहरणे :
అతని మీద మోపబడినటువంటి అభియోగము అసత్యమని విచారించిన తరువాత తెలిసినది.
समानार्थी : అభియోగము, నేరవిచారణ
इतर भाषांमध्ये अनुवाद :
The lawyers acting for the state to put the case against the defendant.
prosecution