अर्थ : ఒక శాస్త్రము ఇందులో నృత్యము, గీతము, అభినయము మొదలగువాటిని గురించి చర్చించునది.
उदाहरणे :
ప్రాచీనకాలములో నాట్యశాస్త్రమును భరతముని రచించారు.
समानार्थी : నాట్యవిద్య, నాట్యశాస్త్రము, నృత్యవిద్య
इतर भाषांमध्ये अनुवाद :
वह शास्त्र जिसमें नृत्य, गीत, अभिनय आदि का विवेचन हो।
प्राचीन समय में नाट्यशास्त्र की रचना भरतमुनि ने की थी।