अर्थ : దేన్నైనా ఎదుర్కోలేక పోవడం
उदाहरणे :
నిస్సహాయులైన ప్రజలు సిపాయిలకు విరుద్ద నినాదం చేస్తున్నారు.
समानार्थी : ఏమీచేయలేని
अर्थ : ఎటువంటి సహాయం అందని వారు
उदाहरणे :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
समानार्थी : అనాధలైన, అసహాయులైన, నిరాశ్రయులైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking help.
unassisted