अर्थ : పనికిరాకుండా పోవుట.
उदाहरणे :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
समानार्थी : అంతమైన, ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నాశనమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।