अर्थ : మనసులో ఒకే అభిప్రాయానికి కట్టుబడి ఉండటం
उदाहरणे :
నేను ఈ రోజు నుండి అతన్ని ఎప్పుడూ కలవకూడదని నిర్ణయించుకొన్నాను
समानार्थी : నిర్చయించు, సంకల్పించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
उदाहरणे :
మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
समानार्थी : ఎంపికచేసుకొను, ఎన్నుకొను
इतर भाषांमध्ये अनुवाद :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।अर्थ : ఒక అభిప్రాయానికి రావడం
उदाहरणे :
అతడు నన్ను అపద్దమాడే వాడిగా నిర్ణయించాడు
समानार्थी : భావించాడు
इतर भाषांमध्ये अनुवाद :