अर्थ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
उदाहरणे :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
समानार्थी : దృడ సంకల్పం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
इतर भाषांमध्ये अनुवाद :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।अर्थ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
उदाहरणे :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
समानार्थी : అంతం, తీర్పు, నిశ్చయం, పరిణామం, సమాప్తి
इतर भाषांमध्ये अनुवाद :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.अर्थ : తీర్పు రావడం
उदाहरणे :
చాలా రోజుల నుండి నడుస్తున్న అభియోగం యొక్క నిర్ణయం ఈరోజు అయిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
(law) the determination by a court of competent jurisdiction on matters submitted to it.
judgement, judgment, judicial decisionअर्थ : నిర్ధారణ చేసుకోవటం.
उदाहरणे :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
समानार्थी : నిశ్చయం
इतर भाषांमध्ये अनुवाद :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.अर्थ : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
उदाहरणे :
సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
समानार्थी : దృడనిశ్చయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం
इतर भाषांमध्ये अनुवाद :