अर्थ : కఠిన వైఖరిని అవలంభించడం
उदाहरणे :
హిట్లర్ ఒక నిరంకుశ పాలకుడిగా ఉండేవాడు.
समानार्थी : అడ్డులేని, దయలేని, నిర్ధాక్షిణ్య, వారించరాని
इतर भाषांमध्ये अनुवाद :
जिसके लिए कोई अंकुश या रुकावट न हो।
हिटलर एक निरंकुश शासक था।