अर्थ : ముందుగా ఆలోచించికొని ఉండటం.
उदाहरणे :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
समानार्थी : నియమింపబడిన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిర్ధారించబడుట.
उदाहरणे :
ప్రభుత్వం ప్రతి వస్తువు పై ప్రజలు సుంకం చెల్లించాలని నిశ్చయించడమైనది.
समानार्थी : ఆజ్ఞాపించడమైన, నిశ్చయించడమైన, విధించడమైన
इतर भाषांमध्ये अनुवाद :
Characterized by certainty or security.
A tiny but assured income.