अर्थ : లోనికి చొచ్చుకుపోవడం
उदाहरणे :
నీటిలో మునిగిపోయిన పర్వతం మీద ఒక శివలింగం కూడా వుంది.
समानार्थी : కూరుకుపోయిన, మునిగిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనిషి పైకి రాకుండా నీటిలో కూరుకుపోవడం
उदाहरणे :
మునిగిపోయిన నీటిలో పాడైపోవడంతో సందేహం కలిగింది.
समानार्थी : మునిగిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
उदाहरणे :
అతడు పూజలో లీనమైనాడు.
समानार्थी : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, లగ్నమైన, లీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।अर्थ : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
उदाहरणे :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
समानार्थी : లీనమైన
इतर भाषांमध्ये अनुवाद :