अर्थ : ఇతరులను వెళ్ళకుండా చేయడం
उदाहरणे :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
समानार्थी : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిలువరించు, ప్రతిబంధించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కరాగారంలోమ్ ఉంచడం
उदाहरणे :
కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
समानार्थी : కట్టివేయు, నిర్భందించు, బంధించు, బిగించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।अर्थ : రానీకుండా చేయడం
उदाहरणे :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
समानार्थी : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।अर्थ : తెరవకుండా వుండటం
उदाहरणे :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
समानार्थी : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.