अर्थ : చెయ్యని నేరం మన మీద మోపడం
उदाहरणे :
భర్త నిందించడంతో మనసు గాయపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది.
समानार्थी : అపనింద
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
उदाहरणे :
మనము ఎవరిని కూడా నిందించరాదు
समानार्थी : అపకీర్తి, అపవాదము, చెడుమాట
इतर भाषांमध्ये अनुवाद :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperationअर्थ : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
उदाहरणे :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
समानार्थी : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, మచ్చ
इतर भाषांमध्ये अनुवाद :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement