अर्थ : సీసాలో ఏదైన పదార్థం పై భాగం వరకు వుండటం
उदाहरणे :
చెరువు నీటితో నిండి వుంది.
समानार्थी : పూర్తిగా వున్న, సంపన్నమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
उदाहरणे :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
समानार्थी : పూర్తిగావున్న, మొత్తంవున్న
इतर भाषांमध्ये अनुवाद :
Containing as much or as many as is possible or normal.
A full glass.अर्थ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
उदाहरणे :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
समानार्थी : పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :
Completed to perfection.
fulfilled