अर्थ : మూడు రెట్లు కంటే ఒక రెట్టు ఎక్కువ
उदाहरणे :
నాలుగు రెట్లు ఎనిమిదౌవుతుంది.
समानार्थी : నాలుగింతలు
इतर भाषांमध्ये अनुवाद :
A quantity that is four times as great as another.
quadrupleअर्थ : రెండు మరియు రెండు కలిపిన రేటు.
उदाहरणे :
వాడు నా కంటే నాలుగింతలు తింటాడు.
समानार्थी : నాలుగింతలు
इतर भाषांमध्ये अनुवाद :
By a factor of four.
The price of gasoline has increased fourfold over the past two years.