अर्थ : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు
उदाहरणे :
మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.
समानार्थी : నేత, ముఖ్యమైన వ్యక్తి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు
उदाहरणे :
ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : యాత్రిక సమూహ నాయకులు
उदाहरणे :
అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.
समानार्थी : అదినాయకుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
उदाहरणे :
ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
समानार्थी : ప్రధానపాత్రధారి, హీరో
इतर भाषांमध्ये अनुवाद :
The principal character in a play or movie or novel or poem.
hero