अर्थ : నిప్పుతో కాల్చబడిన రొట్టె
उदाहरणे :
వాడు ఆకలి లేకపోయినా నాలుగు నానురొట్టెలు తిన్నాడు.
समानार्थी : పులకారొట్టె, పులకాలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మైదా పిండితో తయారుచేసే పూరీలాంటి మెత్తగా మృధువుగా ఉండే ఆహార పదార్థం
उदाहरणे :
అమ్మ పుల్కా తయారుచేస్తున్నది
समानार्थी : నానురొట్టి, నాన్రొట్టె, పుల్కా, మెత్త చపాతి
इतर भाषांमध्ये अनुवाद :