सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : కొన్ని కుటుంబాలు కలిసి నివసించే ప్రదేశం
उदाहरणे : భారతదేశంలో అధిక శాతం జనాభా గ్రామాలలో నివాసముంటున్నారు.
समानार्थी : ఊరు, ఖండ్రిక, గ్రామం, జనపదం, పల్లె, పల్లెటూరు, పాళెం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
खेती बारी आदि करनेवाले लोगों की छोटी बस्ती।
A settlement smaller than a town.
अर्थ : ఒక పగలు, ఒక రాత్రి కలిసిన ఇరవై నాలుగు గంటల సమయం.
उदाहरणे : సోమవారము వారములో మొదటి దినము.
समानार्थी : దినము, దివసము, పూట, ప్రొద్దు, రోజు, వేళ
सप्ताह का कोई दिन।
Any one of the seven days in a week.
अर्थ : శరీర లేదా సహజమైన అవయవాలకు సంబందించిన సమూహము
उदाहरणे : జీర్ణక్రియలో జీర్ణ తంత్రికలు సహాయపడుతాయి.
समानार्थी : తంత్రిక, నరము, రక్తనాళం, స్నాయుకము
शारीरिक या प्राकृतिक रूप से अंगों से संबंधित समूह।
A group of physiologically or anatomically related organs or parts.
स्थापित करा