अर्थ : రంగస్థలములో అభినేతలు తమ హావ భావాలతో మరియు కథోపకధనము ద్వారా ఘటనల ప్రదర్శన.
उदाहरणे :
గానముతో పాటు వాద్యము కూడా నాట్య క్షేత్రమునకు అవసరమైనవి.
समानार्थी : నాట్యం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరినైన మోసగించుటకు చేయుపని.
उदाहरणे :
అతను జ్వరం వచ్చినదని నాటకమాడుతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving a false appearance.
His conformity was only pretending.