अर्थ : అనేక మందిని ఒకేసారి చేసే హత్య.
उदाहरणे :
గుజరాత్ యొక్క గోధరాలో జరిగిన నరసంహారము మన తుచ్ఛమైన మనస్తత్వాన్ని చూపుతుంది.
समानार्थी : జనసంహారము
इतर भाषांमध्ये अनुवाद :
बहुत से लोगों की एक साथ होने वाली हत्या।
गुजरात के गोधरा में हुआ जनसंहार हमारी संकीर्ण मानसिकता को दर्शाता है।The savage and excessive killing of many people.
butchery, carnage, mass murder, massacre, slaughter