अर्थ : మోసం చేయకుండా ఉండటం
उदाहरणे :
కవిత పదోవ తరగతి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలౌతుందని నాకు విశ్వాసము కలదు.
समानार्थी : విశ్వాసం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
उदाहरणे :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
समानार्थी : ధర్మం, మతం, విశ్వాసం
इतर भाषांमध्ये अनुवाद :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.अर्थ : ఒక వ్యక్తి తను చెప్పినమాట నెరవేర్చగలడని నిశ్చయించుకునే విశ్వాసం
उदाहरणे :
నేను ఈ నమ్మకంతో చెబుతున్న ఇందులో కల్తీ వుంది.
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात को कहने में वह साहस जो उसकी सच्चाई के निश्चय से उत्पन्न होता है।
मैं यह दावे के साथ कह सकता हूँ कि इसमें मिलावट है।अर्थ : అపనమ్మకం కానిది
उदाहरणे :
ఈ రోజు ప్రపంచంలో విశ్వాసం గూర్చి ఒక్కరికి కూడా విలువ తెలియడం లేదు.
समानार्थी : విశ్వాసం
इतर भाषांमध्ये अनुवाद :
Moral soundness.
He expects to find in us the common honesty and integrity of men of business.