अर्थ : కాలాన్ని కేటాయించడం
उदाहरणे :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
समानार्थी : గడుపు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చలింపచేయుట.
उदाहरणे :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
समानार्थी : కదిలించు, జరుపు, నడిపించు
इतर भाषांमध्ये अनुवाद :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।अर्थ : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
उदाहरणे :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
समानार्थी : తోలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : -ఏదో ఒక పనిని పని చేసే అవస్థలో వుంచడం.
उदाहरणे :
అతడు ముంబైలో ఒక దుఖానాన్ని నిర్వహిస్తున్నాడు.
समानार्थी : నిర్వహించు
इतर भाषांमध्ये अनुवाद :
उचित अथवा साधारण रूप से कोई कार्य, चीज या बात को क्रियाशील या सक्रिय अथवा चालू अवस्था में रखना।
वह मुम्बई में एक दुकान चलाता है।