अर्थ : చలింపచేయుట.
उदाहरणे :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
समानार्थी : కదిలించు, జరుపు, నడుపు
इतर भाषांमध्ये अनुवाद :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।अर्थ : నడిపించే పనిని వేరొకరితో చేయించడం
उदाहरणे :
డ్రైవరు పిల్లలచేత నెట్టించుకొని తన బండిని నడిపించాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
उदाहरणे :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
समानार्थी : నిర్వహించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
इतर भाषांमध्ये अनुवाद :