अर्थ : ఇతరుల మాటలను, చేర్పులను అనుకరించడం, నాటకాలలోని పాత్రలను పోషించడం
उदाहरणे :
ఈ నాటకంలో రాముని అభినయం చాలా ప్రశంసనీయంగా ఉంది.
समानार्थी : అభినయం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరినైన మోసగించుటకు చేయుపని.
उदाहरणे :
అతను జ్వరం వచ్చినదని నాటకమాడుతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving a false appearance.
His conformity was only pretending.