अर्थ : నచ్చినటువంటి క్రియ లేక భావము.
उदाहरणे :
అతని ఇష్టాఇష్టాలపై మాకు నమ్మకము ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
A feeling of liking something or someone good.
Although she fussed at them, she secretly viewed all her children with approval.अर्थ : నచ్చిన విధంగా
उदाहरणे :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
समानार्थी : ఇష్టమైన, స్వేచ్ఛాయుతమైన
अर्थ : ఇష్టపూర్వకంగా చేసేది
उदाहरणे :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
समानार्थी : ఇష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
Engaged in as a pastime.
An amateur painter.