अर्थ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
उदाहरणे :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
समानार्थी : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
इतर भाषांमध्ये अनुवाद :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.अर्थ : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
उदाहरणे :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
समानार्थी : ధాత్రి, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, భూమి, వసుంధర, విపుల, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
इतर भाषांमध्ये अनुवाद :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।अर्थ : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
उदाहरणे :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
समानार्थी : అవని, ధరిత్రి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, వసుధ, విపుల
इतर भाषांमध्ये अनुवाद :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi