अर्थ : ఎవరైతే నేరం చేస్తారో
उदाहरणे :
అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.
समानार्थी : అపరాధకుడైన, దూషకుడైన, దోషియైన, నేరస్థుడైన
इतर भाषांमध्ये अनुवाद :
Responsible for or chargeable with a reprehensible act.
Guilty of murder.