अर्थ : దుర్భలమైన ధీనావస్థలో ఉన్న పేదల దగ్గర లాభాన్ని పొందే క్రియ
उदाहरणे :
కీలుదారుల ద్వారా కూలీ వాడు దోచుకోబడుతున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
उदाहरणे :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
समानार्थी : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దోచుకోవడం
उदाहरणे :
త్రాగుబోతు దోపిడీ చేసి తన ఇంటికి చేరాడు.
समानार्थी : దోపిడిచేయడం
इतर भाषांमध्ये अनुवाद :