अर्थ : పొందలేకపోవడం.
उदाहरणे :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
समानार्थी : ప్రాప్తించని, లభించని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రాప్తం లేకపోవుట.
उदाहरणे :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
समानार्थी : ప్రాప్తించని, లభించని, లభ్యంకాని
इतर भाषांमध्ये अनुवाद :