अर्थ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
उदाहरणे :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
समानार्थी : దేవకన్య, దేవత, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
इतर भाषांमध्ये अनुवाद :
A female deity.
goddess