अर्थ : దేవత యొక్క పుత్రిక
उदाहरणे :
పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.
इतर भाषांमध्ये अनुवाद :
An imaginary being of myth or fable.
mythical beingअर्थ : చాలా అందమైన స్త్రీ.
उदाहरणे :
భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
समानार्थी : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
उदाहरणे :
అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
समानार्थी : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు
इतर भाषांमध्ये अनुवाद :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houriअर्थ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
उदाहरणे :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
समानार्थी : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
इतर भाषांमध्ये अनुवाद :
A female deity.
goddess