अर्थ : నిశ్చియంతో కూడిన.
उदाहरणे :
నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
समानार्थी : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన
इतर भाषांमध्ये अनुवाद :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.अर्थ : అవినాభావ సంబంధం
उदाहरणे :
భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది
समानार्थी : విడదీయలేని
इतर भाषांमध्ये अनुवाद :
Not easily destroyed.
indestructibleअर्थ : అత్యంత శక్తి కలిగి ఉండటం
उदाहरणे :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
समानार्थी : దారుడ్యమైన, బలమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
उदाहरणे :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
समानार्थी : గట్టిగా, శక్తివంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గట్టిగా అనుకోవడం.
उदाहरणे :
భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విభజించడానికి వీలుకానిది.
उदाहरणे :
అతని వాదం ఖండించరానిది,
समानार्थी : ఖండించరాని, ఖండింపలేని
इतर भाषांमध्ये अनुवाद :